Press "Enter" to skip to content

Sri Hanumat Stotram – శ్రీ హనుమత్ స్తోత్రం

శ్రీరామ
జయ హనుమాన్

Jaya Hanumanశ్రీ హనుమత్ స్తోత్రం
[ఇది పఠించుట వాక్కులతో హనుమత్పూజ చేయుటే, నిత్యము దీనిని పఠించుట వారిలోని పాపములు, దోషములు రాజహంస పాలలోని నీటిని వేరుచేయునట్లు తొలగించి సద్గుణములను నింపి హనుమంతుడు అన్ని కష్టముల నుండి రక్షించును.]

విప్రాదయో జనగణాః స్తవనం ప్రచక్రుః
బ్రహ్మస్వరూప జగతాం పరిపాలకస్య
రామప్రభావ బలపూరిత రుద్రమూర్తే
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 1

శ్రీరామదూత శరణాగత దీనబంధో!
వజ్రాంగదేహ కరుణాకర రుద్రమూర్తే!
శ్రీరామరామ ఇతి జాపకృతాత్మశక్తే!
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 2

సింధూర తైల రచి తాతి విభూషణాత్మన్!
లాంగూల తాడ నకృతాసుర సంఘ నాశ!
క్రోధా ద్దశానన పురీ దహన ప్రకారిన్
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 3

రామరిణా కృతహృతౌ జనకాత్మజాయా
లంకాస్థితా జనకజేతి సుశోధకారిన్
సీతాతిశోకహరణ ప్రబలారి హన్తః
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 4

సంపూర్చితాంగ విభులక్ష్మణ సౌఖ్యకారిన్
రౌద్రాంగ దీర్ఘ హనుమ న్నగ హస్తధారిన్
దుష్టాసు రాహి మహిరావణ నాశకారిన్
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 5

శైలీగధా ధర సమర్జిత వజ్రకచ్చిన్
వామాంఘ్రి పీడిత మనోజ సులబ్ధ కీర్తే
హే మారుతే భవ సమస్తభయార్తి హారిన్
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 6

విప్రాదిజాతిక నికేతన నారిచానా
గ్రామాధివాస కృతధామ విశాలకీర్తే
శ్రీరామదాస ధృఢ బుధ్దిమతాం వరిష్ట!
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 7

ఫల్గూనదీ తట సదుద్భవ జాలివృక్షే
ప్రాసాద మండిత మనోహర వాస ధామ్ని
రూపం విభాతి కపిరాజ మనోహరం తే
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 8

శుక్లాశు భాద్రపద మాసభవా ద్వితీయా
భాతి త్వదీయ హవనోత్సవ జాతహర్షా
యాత్రాలు సంఘ రచితాజన వీధికాత్ర
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 9

జన్మాది హీన పవనాంజని కాత్తదేహ
శ్రీజానకీపతి మనోజవ దీప్తకాంతే
నానా కపీంద్ర చము నాయక బ్రహ్మచారిన్
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 10

లాంగూలధారక జితేంద్రియ వాయుపుత్ర!
షట్పంచ హస్త రచిత ధ్వజ దీర్ఘమాన
శ్రీరామసేవనపరేణ సదోర్థ్వకాయ
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 11

హేపావనేయ జనకరక్షక రామభక్త
రాజీవలోచన విశాల సుభాలధారిన్
దీర్ఘార్క స్రగ్ధర జటా ముకుటాది ధారిన్
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 12

ఆవాహనాది శుభ షోడశకోపచారాః
తుభ్యం నివేదన కృతా హనుమన్ నుయా యే
అంగీకురుష్వ భగవన్ హనుమన్ మహేశ
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 13

రోగాన్వినాశయ రిపూనధ విఘ్నజాలం
తాపత్రయం యమభయం భవపాపసంఘం
దుఃఖాని నాశయ వినాశయ రిష్టకష్టం
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 14

హే భక్తవత్సల విభో భగవన్ దయాళో
పుత్రా న్యశాంసి ఖలు దేహి ధనాని దేహి
జాయాసు భాగ్యక గవాది సుఖాని దేహి
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 15

న్యూనాతిరిక్త భవదోషచయం క్షమస్వ
పూజాం గృహాణ సకలాం స్తుతి పాఠయుక్తాం
దేవ ప్రసీద భగవన్ హనుమన్ కృపాళో!
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 16

వాక్పూజనం త్వయి సమర్పిత మేవ భక్త్యా
దోషా న్విహాయ సకలాన్ ఖలు తత్ర సంస్థాన్
నమ్య గ్గృహాణ సుగుణా నివ రాజహంసః
శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే|| 17

 

— ఓమ్ తత్సత్ —

[wp_campaign_1]

[wp_campaign_2]

[wp_campaign_3]

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: