శ్రీ పరాశర సంహిత గ్రంథం (ఇంగ్లీషు) – ప్రథమ భాగము ముద్రణ కొరకు సహాయ అభ్యర్థన
శ్రీ పరాశర సంహిత హనుమద్భక్తుల పాలిట కల్పవృక్షమను విషయం అందరకూ తెలిసినదే. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న ఆ గ్రంథం మన తరంలో వెలుగుచూడటం మన అదృష్టం. ఇప్పటి వరకు శ్రీ పరాశర సంహిత తెలుగు, సంస్కృతము మరియు హిందీ భాషలందు వెలువడిన విషయము మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంతో కాలముగా ఎదురుచూచుచున్న శ్రీ పరాశర సంహిత – మొదటి భాగము ఇప్పుడు ఇంగ్లీషు భాష యందు కూడా అనువదింపబడి ముద్రణకు సమాయత్తమైనది అని తెలియజేయుటకు మేము ఎంతో సంతోషించుచున్నాము. ఒక్కో భాగము ముద్రణకు సుమారు అరవై ఐదు వేలరూపాయలు కాగలదు. కొంత భక్తుల సహకారము స్వీకరించిన తప్ప ముద్రించుట అసాధ్యము. కావున ఈ మహత్కార్యమున మిమ్ముకూడ భాగస్వామి కోగోరుచున్నాను. ఐదు వేల రూపాయల పైన సమర్పించినవారి పేర్లు గ్రంథమున ముద్రింపబడును. మీకు సాధ్యమగు సహకారము నందించి శ్రీ పరాశర సంహితా ప్రచారమున భాగస్వాములై హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్థన. ఇట్లు హైద్రాబాద్ నందు: |
Request for Financial Contribution to Publish Sri Parasara Samhita (Part – 1) in English Version
As you are all aware that Sri Parasara Samhita is available in Telugu, Sanskrit and Hindi versions and now, we are happy to inform you that the much awaited english version Sri Parasara Samhita – Part 1 is ready for publication. We are estimating around Rs 65,000/- to publish the first part of Sri Parasara Samhita in english and we request the disciples of Lord Hanuman for financial contribution. Names of disciples who have contributed Rs 5,000 and more will be published in the book. Dr. Annadanam Chidambara Sastry, Contact in Hyderabad:
|
Be First to Comment