లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సు వలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.
బ్రహ్మయే స్వయముగా హనుమంతుని సర్వదేవాంశ సంభూతునిగా, సర్వదేవమయునిగా చెప్పి అతనిని పూజించుటచే దేవతలందరూ పూజింపబడినట్లే యని తెలియజేసెను.
జ్ఞాన యోగి (Gyana Yogi) TV Channel నందు ప్రసారమవుతున్న శ్రీఅన్నదానం చిదంబరశాస్త్రిగారి “శ్రీ ఆంజనేయం” ప్రవచనముల Videos ఇక్కడ అందజేస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
Sri Anjaneyam – శ్రీ ఆంజనేయం – Episode-1 – Part-1
Sri Anjaneyam – శ్రీ ఆంజనేయం – Episode-1 – Part-2
Sri Anjaneyam – శ్రీ ఆంజనేయం – Episode-1 – Part-3
Be First to Comment