శ్రీరామ
జయ హనుమాన్
[ఈ స్తోత్రము సర్వవిధ భయములను పోగొట్టగలది. దీనిని రోజూ మూడు వేళలందు పఠించినవారికి సకల జంతు, వ్యాధి, రాజ, చోర, విషజంతు, భూతభయాదులేదియు నుండవు.]
నమో హనుమతే తుభ్యం, నమో మారుత సూనవే
నమః శ్రీరామ భక్తాయ, శ్యామాస్యాయ చ తే నమః||
నమో వానర వీరాయ, సుగ్రీవ సఖ్య కారిణే
లంకా విదాహ నార్థాయ, హేలా సాగర తారిణే||
సీతా శోక వినాశాయ, రామముద్రా ధరాయ చ
రావణాంత కులచ్చేద, కారిణే తే నమోనమః||
మేఘనాధ మఖద్వంస, కారిణే తే నమోనమః
అశోక వన విధ్వంస, కారిణే భయ హారిణే||
వాయు పుత్రాయ వీరాయ, ఆకాశోదర గామినే
వనపాల శిరచ్చేద, లంకాప్రాసాద భంజినే||
జ్వల త్కనక వర్ణాయ, దీర్ఘలాంగూల ధారిణే
సౌమిత్రి జయదాత్రే చ, రామదూతాయ తే నమః||
అక్షస్య వధ కర్త్రే చ, బ్రహ్మపాశ నివారిణే
లక్ష్మణాంగ మహాశక్తి, ఘాతక్షత వినాశినే||
రక్షోఘ్నాయ రిపుఘ్నాయ, భూతఘ్నాయ చ తే నమః
ఋక్ష వానర వీరౌఘ, ప్రాణదాయ నమోనమః||
పరసైన్య బలఘ్నాయ, శస్త్రాస్త్రఘ్నాయ తే నమః
విషఘ్నాయ ద్విషఘ్నాయ, జ్వరఘ్నాయ చ తే నమః||
మహాభయ రిపుఘ్నాయ, భక్తత్రాణైక కారిణే
పరప్రేరిత మంత్రాణాం, యంత్రాణాం స్తంభ కారిణే||
పయః పాషాణ తరణ, కారణాయ నమోనమః
బాలార్క మండల గ్రాప, కారిణే భవతారిణే||
నఖాయుధాయ భీమాయ, దంతాయుధ ధరాయ చ
రిపుమాయా వినాశాయ, రామాజ్ఞా లోకరక్షిణే||
ప్రతిగ్రామస్థితాయాధ, రక్షోభూత వధార్థినే
కరాళ శైల శస్త్రాయ, ద్రుమ శస్త్రాయ తే నమః||
బాలైక బ్రహ్మచర్యాయ, రుద్రమూర్తి ధరాయ చ
విహంగమాయ సర్వాయ, వజ్రదేహాయ తే నమః||
కౌపీన వాససే తుభ్యం, రామభక్తి రతాయ చ
దక్షిణాశా భాస్కరాయ, శత చంద్రోదయాత్మనే||
కృత్యాక్షత వ్యధాఘ్నాయ, సర్వక్లేశ హరాయ చ
స్వామ్యాజ్ఞా పార్థ సంగ్రామ, సంఖ్యే సంజయ ధారిణే||
భక్తాన్త దివ్యవాదేషు, సంగ్రామే జయదానినే
కిల్ కిలా బుబు కోచ్చార, ఘోరశబ్ద కరాయ చ||
సర్పాగ్ని వ్యాధి సంస్తంభ, కారిణే వన చారిణే
సదా వన ఫలాహార సంతృప్తాయ, విశేషతః||
మహార్ణవ శిలాబద్ధ సేతుబంధాయ తే నమః
వాదే వివాదే సంగ్రామే, భయే ఘోరే మహావనే||
సింహ వ్యాఘ్రాది చోరేభ్యః స్తోత్రపాఠాత్ భయం నహి
దివ్యే భూతభయే వ్యాధౌ, విషౌస్థావర జంగమే||
రాజశస్త్రభయే చోగ్రే, తధాగ్రహభయేషు చ
జలే సర్వే మహావృష్టౌ, దుర్భిక్షే ప్రాణ సంప్లవే||
పఠేత్ స్తోత్రం ప్రముచ్యేత, భయేభ్యః సర్వతో నరః
తస్యక్వాపి భయం నాస్తి, హనుమత్ స్తవ పాఠతః||
సర్వదా వైత్రికాలం చ, పఠనీయ మిమం స్తవం
సర్వాన్ కామానవాప్నోతి , నాత్రకార్యా విచారణా||
విభీషణకృతం స్తోత్రం, తార్క్ష్యేణ సముదీరితం
యే పఠిష్యన్తి భక్త్యావై, సిధ్ధయ స్తత్కరే స్థితాః||
— ఇతి విభీషణకృత హనుమత్ స్తోత్రం సంపూర్ణమ్ —
[wp_campaign_1]
[wp_campaign_2]
Be First to Comment