Press "Enter" to skip to content

Sri Hanumannuti Roopa Shlokaashtakam – శ్రీ హనుమన్నుతి రూప శ్లోకాష్టకము

శ్రీరామ
జయ హనుమాన్

శ్రీ హనుమన్నుతి రూప శ్లోకాష్టకము
[ఈ అష్టకమును ఉదయమున నిదురలేవగానే పఠింపవలెను. అనన్య భక్తితో అట్లు పఠించిన వారి కోరికలన్నింటిని శ్రీ హనుమంతుడు తీర్చును.]

lord hanuman-rama-sita

వీక్ష్యౌకదాహం తరుణార్క సన్నిభం
దయామృతార్ద్రారుణ పంకజేక్షణం
ముఖం కపీంద్రస్యమృదుస్మితాంచితం
చిరత్న రత్నాంచిత కుండలో జ్జ్వలమ్||

కదాహ మారా దుపయాంత మద్భుతం
ప్రభావ మీశం జగతాం కపిప్రభుం
సమీక్ష్య వేగా దభిగమ్య సంస్తువన్
పతామి హర్షేణ చ తత్పదాబ్జయోః||

కదాంజనాసూను పదాంబుజద్వయం
కఠోర సంసార భయ ప్రశామకం
కరద్వయేన ప్రతిగృహ్య సాదరో
మదీయ మూర్ధాన మలంకరో మ్యహమ్||

కదా లుఠంతం స్వపదాబ్జయోర్ముదా
హఠాత్సముత్థాప హరీంద్ర నాయకః
మదీయ మూర్థ్ని స్వకరాంబుజం శుభం
విధాయ మాశీరితి ప్రక్ష్యతే విభుః||

ప్రదీప్త కార్తస్వర శైలభాస్వరం
ప్రభూత రక్షోగణ దర్ప శిక్షకం
వపుః కదాలింగ్య వరప్రదం సతాం
సువర్చలేశస్య సుఖీభవా మ్యహమ్||

ధన్యావాచః కపివర గుణ స్తోత్రపోతాః కపీనాం
ధన్యో జంతుర్జగతి హనుమ త్పాద పూజాప్రవీణః
ధన్యో వాసా స్సతత హనుమ త్పదా ముద్రాభిరామః
ధన్యంలోకే కపికుల మభూ దాంజనేయావతారాత్||

జంతూనామపి దుర్లభా మనుజతా, తత్రాపి భూదేవతా
బ్రాహ్మణ్యేపి చ వేదశాస్త్ర విషయా, ప్రజ్ఞాతతో దుర్లభా
తత్రా ప్యుత్తమదేవతా విషయణీ, భక్తిర్భవోద్భేదినీ
దుర్లభ్యా సంతరాం తధాపి హనుమత్పాదార విందే రతిః||

అహం హనుమ త్పద వాచ్య దైవం
భజామి సానంద మనోవిహంగం
తదన్యదైవం న కదాపి దేవం
బ్రహ్మాది భూయోపి న ఫాలనేత్రమ్||

యశ్చాష్టక మిదం పుణ్యం, ప్రాత రుత్థాయ మానవః
పఠే దనన్యయా భక్త్యా, సర్వాన్ కామాన్ అవాప్నుయాత్||

— x —
[wp_campaign_1]

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: