దీపావళి శుభాకాంక్షలు
హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ….
ఈ దీపావళి శుభ సందర్భముగా మహాలక్ష్మి అమ్మవారు మీ అందరి జీవితాలలో అనంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆత్మీయతలని, అనురాగాలని, అనుబంధాలని, ఆధ్యాత్మికతని పెంపొందించాలని,అలాగే మీ అభీష్టాలని నెరవేర్చాలని ఆశిస్తూ, దీపావళి హార్థిక శుభాకాంక్షలు.
అడివి రమేష్ చంద్ర
Be First to Comment