ధర్మము – ధర్మము – ధర్మము అని అంటూ వుంటాము. ఏమిటీ ధర్మము? ఎందుకీ ధర్మము? ఏమిటీ ధర్మము యొక్క విశిష్టత? ధర్మము నందే సమస్తము వున్నది అని తెలియజేసే ప్రవచన పరంపరే “ధర్మపథం”…
Posts tagged as “videos”
లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సు వలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు…