శ్రీరామ
జయ హనుమాన్
ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం
[ఈ పంచముఖ హనుమధ్ద్యానము మిక్కిలి రహస్యమైనది. ఈ ధ్యానమును నిత్యము పఠించిన యెడల హనుమదనుగ్రహముచే ఇహమున కోరికలన్నియు తీరి పరమున హనుమంతుని సన్నిధికి చేరగలరు.]
సమ్యక్ పృష్టం త్వయాదేవి! మన్మనోరథపూర్తిదం
పంచాస్య హనుమచ్చక్రధ్యానం సాంగం బ్రవీమి తే||
సంశ్రు ణ్వేకచిత్తేన గుహ్య మాముష్మికం పరం
మధ్యమే చక్రరాజస్య – నాభ్యా మమృతసాగరమ్||
ధ్యాత్వా తన్మధ్యమే శ్వేతద్వీపంసంచింతయే త్ప్రియే
త న్మధ్యే స్వర్ణకదళీ కాంతారం సమచింతయేత్||
త న్మధ్యమే మహారమ్య ప్రాసాదం మణిరంజితం
త న్మధ్యే రత్నఖచిత స్వర్ణసింహాస నోత్తమే||
పద్మాసనే సమాసీనం – స్వర్ణాలంకార భూషితం
బాలార్కకోటి ప్రతిభం – విద్యు ద్వర్ణాంబరావృతమ్||
పంచవక్త్రం త్రిపంచాక్షం – దశబాహు సమన్వితం
ఖడ్గాంకుశ త్రిశూ లాక్ష – మాలా పర్వత భూరుహమ్||
పాశ సంజీవినీ చీర టంకాధారణ మద్భుతం
ఇందుఖండావతం సోత్తమాంగ ముత్తుంగ విగ్రహమ్||
గండ మండల విభ్రాజ – ద్రత్నకీలిత కుండలం
దశది గ్భ్రాజ తోదగ్ర కిరీటినే విరాజితమ్||
హార కంకణ కేయూర – కాంచీవలయ శోభితం
మణి స్వర్ణమ యానేక – భూషణ స్పూర్తి భాసురమ్||
సర్వాంగ సుందరం దివ్యమూర్తిం జ్ఞానామృ తాకరం
సేవకాయ సమాసీనం – భక్తాభీష్ట ఫలప్రదమ్||
శరణ్యం సర్వదేవానం – త్రాతారం భక్త వత్సలం
సర్వకామద మింద్రాది సర్వదేవై రుపాసితమ్||
శివబీజాక్ష రైకస్థం – పంచాస్యం పవనాత్మజం
త్రిభాగ సంవృతై రేభిః – త్రిమూర్తిభి రహర్నిశమ్||
అపరావ్యక్త చిన్మూర్తిం – భవిష్య త్పంకజాసనం
యోగ పద్మాస నాసీనం – మహాయోగేశ్వరం హరిమ్||
నృసింహ తార్క్ష్య వారాహ – హయగ్రీవై స్సమావృతం
షడ్భి స్సుదర్శనై ర్వ్యక్త లక్షణై స్సమ్య గావృతమ్||
శివ రా మేందు మార్తాండైః దిగ్దశా ద్వాదశాలయైః
అవస్థితైః స్థిరై స్సమ్య క్సంవృతం పరమేశ్వరమ్||
సూర్య రుద్ర వసు బ్రహ్మా విశ్వేదేవై ర్నిరంతరం
సంవృతం షోడశై ర్యుక్తః సర్వాభి శ్శక్తిభిః పృధక్||
క్షేత్రపాలై ర్వింశతిభిః వటుకాద్వై రలంకృతం
సేవతం చైవ తత్త్వాభి శ్చందోభి ర్వివిధై రపి||
ద్వాత్రింశద్భి శ్నృసింహైశ్చ – సమ్య క్సంవేష్టితం పునః
యోగినీ భైరవై శ్చాపి – చతుష్ష ష్ట్యనిలాత్మజైః||
సంవేష్టితం చైవ మేవ – మహాచక్రస్థ ముత్తమం
సర్వావతారకం దివ్య తేజోమూర్తిం నిరీశ్వరమ్||
ఏవం పంచాననం వాయుసూనుం ధ్యాయే దనన్యధీః
తతః కృపాకర స్తస్య – సర్వాపద్భ్యో విముచ్యతే||
జిత్వా ధ దారుణం మృత్యు – మత్యుగ్రం కాలసంజ్ఞకం
ఐహి కాముష్మికాన్ భోగాన్ – ప్రాప్నో త్యవ్యాహతా న్నరః||
య ఇదం పరమం గుహ్యం – పంచాస్య హనుమత్పభోః
ధ్యానం పఠ త్యనుదినం – తధైకత్వ మవాప్నుయాత్||
— ఇతి శ్రీ హనుమ చ్చక్రధ్యానం సంపూర్ణమ్ —
[wp_campaign_1]
[wp_campaign_2]
[wp_campaign_3]
Be First to Comment