శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామ స్తోత్రమ్
[పూజా ద్రవ్యములతో హనుమదష్టోత్తర పూజ గావించిన ఫలితమీ స్తోత్ర పఠనము వలన భక్తులు పొందగలరు. స్వామికి సింధూరము పూయునప్పుడు దీనిని పఠింపనగును.]
Posts published in “Hanuman Stotras – శ్రీ హనుమత్ స్తోత్రములు”
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమన్నుతి రూప శ్లోకాష్టకము
[ఈ అష్టకమును ఉదయమున నిదురలేవగానే పఠింపవలెను. అనన్య భక్తితో అట్లు పఠించిన వారి కోరికలన్నింటిని శ్రీ హనుమంతుడు తీర్చును.]
శ్రీరామ
జయ హనుమాన్
జగద్గురు శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం
[ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తినందగలరు.]
సర్వరక్షక ఆంజనేయ స్తోత్రం
[దీనిని నిత్యము పఠించిన వారిని హనుమంతుడన్ని విధముల రక్షించును]
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమత్ త్రికాలధ్యానం
[ ఉదయ, మధ్యాహ్న, సాయంసమయములందు హనుమద్భక్తులు క్రమముగా పఠింపవలెను.]
ప్రాతః స్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం
లంకాపురీ దహన నందిత దేవబృందం
సర్వార్థసిధ్ది సదనం ప్రధిత ప్రభావమ్||
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. ఎక్కువ నియామములు కల్గిన తపస్సు లేక మంత్రానుష్టానము సాధారణ భక్తులకు సాధ్యమైనది కాదు. సద్గురు ననుగ్రహం లభించి మంచి సమయంలో తద్గురూపదేశమంది ఏకాగ్రతతో సాధన చేయాలి. అందు జరిగే లోపాల వలన సాధకులకేగాక గురునకు కూడా సమస్యలు ఏర్పడుచుంటాయి. అంతటి ప్రయాసలు లేక ఎల్లరకు సులభసాధ్యమైన మార్గం స్తోత్ర పఠనం.