జ్ఞాన యోగి (Gyana Yogi) TV Channel నందు ప్రసారమవుతున్న శ్రీఅన్నదానం చిదంబరశాస్త్రిగారి “ధర్మపథం” ప్రవచనముల Videos ఇక్కడ అందజేస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ధర్మపథం – Dharma Patham…
Posts published in “Videos”
జ్ఞాన యోగి (Gyana Yogi) TV Channel నందు ప్రసారమవుతున్న శ్రీఅన్నదానం చిదంబరశాస్త్రిగారి “శ్రీ ఆంజనేయం” ప్రవచనముల Videos ఇక్కడ అందజేస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. Sri Anjaneyam –…
జ్ఞాన యోగి (Gyana Yogi) TV Channel నందు ప్రసారమవుతున్న శ్రీఅన్నదానం చిదంబరశాస్త్రిగారి “ధర్మపథం” ప్రవచనముల Videos ఇక్కడ అందజేస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ధర్మపథం – Dharma Patham –…
ధర్మము – ధర్మము – ధర్మము అని అంటూ వుంటాము. ఏమిటీ ధర్మము? ఎందుకీ ధర్మము? ఏమిటీ ధర్మము యొక్క విశిష్టత? ధర్మము నందే సమస్తము వున్నది అని తెలియజేసే ప్రవచన పరంపరే “ధర్మపథం”…
లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సు వలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు…
స్నానము చేయకుండా,చేసెడు పుణ్యకర్మలన్నియును నిష్పలములగును. అట్టి పుణ్యఫలములన రాక్షసులు గ్రహించెదరు అని శాస్త్రవచనము. ప్రాతఃకాలమునందు స్నానము చేసినమీదట మనుష్యుడు శుచిగా అగును. కావున సంధ్యా, జప, పూజా పారాయణాదులగు సమస్త కర్మలు చేయుటకు యోగ్యుడగును.…
ఉదయనిద్ర లేచింది మొదలు మరల రాత్రి నిద్రపోయేదాకా మనం ఏది ఎలా ఆచరించాలో, ఎందుకు ఆచరించాలో సశాస్త్రీయముగా పరిశోధనాత్మక అంశాలతో వివరించేదే ఈ సదాచారం. మనుష్యుని పశుత్వం దిశగా పోనీక, దైవత్వంవైపు నడిపించేదే ఈ…
శ్రీ హనుమన్నవావతార చరిత్ర
హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన బహుమూల్యమైన విషయములను గురువుగారు డా.అన్నదానం చిదంబరశాస్త్రి గారు వీడియోల ద్వారా తమ ప్రవచనములను హనుమత్ భక్తులమైన మనందరికి తెలియజేయిచున్నందుకు వారికి పాదాభివందనములు సమర్పిస్తూ, ఆ వీడియో లను ఇచ్చట పొందుపరుస్తున్నాము. హనుమంతుని గురించి మనకు తెలియని ఎన్నో విషయములు భక్తులందరూ తెలిసికొని తరించగలరని ప్రార్థన.
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.
శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు.