(గురువుగారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రిగారు “సంపూర్ణ హనుమచ్చరితం” అనే శీర్షికతో ఆంజనేయస్వామి సంపూర్ణ జీవితచరిత్రను హనుమద్భుక్తులమయిన మనందరి కొరకు ధారావాహికగా అందజేస్తునారని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఎన్నో అతి…