జ్ఞాన యోగి (Gyana Yogi) TV Channel నందు ప్రసారమవుతున్న శ్రీఅన్నదానం చిదంబరశాస్త్రిగారి “ధర్మపథం” ప్రవచనముల Videos ఇక్కడ అందజేస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ధర్మపథం – Dharma Patham –…
Jaya Hanumanji | జయహనుమాన్ జీ
ధర్మము – ధర్మము – ధర్మము అని అంటూ వుంటాము. ఏమిటీ ధర్మము? ఎందుకీ ధర్మము? ఏమిటీ ధర్మము యొక్క విశిష్టత? ధర్మము నందే సమస్తము వున్నది అని తెలియజేసే ప్రవచన పరంపరే “ధర్మపథం”…
లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సు వలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు…
ఆత్మీయ బంధువులారా! శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ…
ఆథ్యాత్మిక బంధువులారా, వినాయక చవితి శుభాకాంక్షలు. ‘కలౌ చండీ వినాయకౌ’ కలియుగంలో మానవులు సులభంగా పాపవిముక్తులై తరించడానికి వినాయకుణ్ణి, చండీదేవిని ఉపాసించాలని పెద్దల వాక్కు. ఇందులో రహస్యమేమిటంటే సగుణోపాసనలో ప్రథమోపాస్య దేవత అందుకే “ఆదౌ…
ఆత్మీయ బంధువులారా! శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. హనుమంతుడు వైశాఖ బహుళదశమి, శనివారమునాడు, పూర్వాభాద్ర నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన…
ఆత్మీయ బంధువులారా! శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ…
మహనీయం – డా. అన్నదానం చిదంబరశాస్త్రి (ఋషిపీఠం డిసెంబరు, 2014 నందు ప్రచురించబడిన ఆర్టికల్ – Article published in Rushipeetham December, 2014 Monthly Magazine) “మనది సనాతన మతమండీ! దానికి చావులేదు.…
ధన్యోహం కృతకృత్యోహమ్ ఏనాటి పరాశర మహర్షి! ఏనాటి పరాశర సంహిత! ఈనాటిదాకా నా దాకా వెలుగు చూడకుండా ఉండటమేమిటి? సుదీర్ఘకాలంగా మహాపండితుల కృషితో వెలువడక అల్పజ్ఞుడయిన నా దాకా ఆగటమేమిటి? కేవలం ఆ హనుమత్స్వామియొక్క…
శ్రీ పరాశర సంహిత హనుమద్భక్తుల పాలిట కల్పవృక్షమను విషయం అందరకూ తెలిసినదే. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న ఆ గ్రంథం మన తరంలో వెలుగుచూడటం మన…